ఈ నెల 7 నుంచి వెబ్సైట్ ద్వారా ఆనందయ్య మందు పంపిణీ..
- June 02, 2021
అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వడంతో.. మందు పంపిణీకి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో మందు కోసం కృష్ణపట్నం ఎవరూ రావొద్దని కోరిన ఆనందయ్య.. ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వమే ఉచితంగా మందు పంపిణీ చేయనుండగా.. దీని కోసం వెబ్ సైట్‌ను అధికారులు అందుబాటులోకి తెచ్చారు.
http://www.childeal.in వెబ్ సైట్ అందుబాటులోకి తెచ్చారు.ఈ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే కొరియర్ ద్వారా మందు పంపిణీ చేస్తామన్నారు.ఈ నెల 7 నుంచి ఆనందయ్య మందు అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







