మిలటరీ కొలువుల కోసం 8,000 మంది దరఖాస్తు
- June 03, 2021
ఒమన్: మిలటరీలో ఉద్యోగాల కోసం 8,000 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు ఒమన్ ప్రకటించింది. మిలటరీలో 10 వేల ఉద్యోగాల భర్తీకి గతవారమే దరఖాస్తులు కోరిన విషయం తెలిసిందే.అడ్మినిస్ట్రేటీవ్, అకౌంటింగ్ డిపార్ట్మెంట్లతో పాటు మిలటరీ ఫ్రంట్ లైన్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను భర్తీ చేయనున్నారు.అయితే..ఉద్యోగ ప్రకటన వెలువడిన తర్వాత ఇప్పటివరకు 8,000 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇదిలాఉంటే ఉద్యోగాల కోసం నిరసనలు వ్యక్తం అయిన తర్వాత మొత్తం 32 వేల ఉద్యోగాల భర్తీకి ఒమన్ సుల్తాన్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో మిలటరీ, సివిల్ సర్వీస్ మూడో వంతు ఉద్యోగాలను కల్పించాల్సి ఉండగా మిగిలిన ఉద్యోగాలను పలు ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలు కల్పించాల్సి ఉంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







