భారత సంతతి ఇంజనీర్‌కు యూఏఈ గోల్డెన్ వీసా
- June 03, 2021
యూఏఈ: భారత సంతతికి చెందిన ఇంజనీర్‌కు యూఏఈ గోల్డెన్ వీసా లభించింది. అబుధాబిలో ఉండే భారతీయ ఇంజనీర్ శ్యామ్ కొట్టూరి(45) 10 ఏళ్ల గోల్డెన్ వీసా దక్కించుకున్నారు.మే 3న ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్ (ICA) నుంచి ఆయన గోల్డెన్ వీసా అందుకున్నారు. ప్రత్యేక ప్రతిభ కెటగిరీ- ఇంజనీరింగ్ విభాగంలో కంప్యూటర్ ఇంజనీరింగ్ రంగంలో శ్యామ్ చేసిన కృషికి గుర్తింపుగా యూఏఈ ఆయనకు గోల్డెన్ వీసా ఇచ్చింది. సీనియర్ ఐటీ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ అయిన శ్యామ్ గత తొమ్మిదేళ్లుగా యూఏఈలో నివాసముంటున్నారు.ఆయనకు భార్య అరుణ పెరి, 15 ఏళ్ల కుమారుడు శ్రీవిష్ణు ఉన్నారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







