తెలంగాణ కరోనా అప్డేట్
- June 03, 2021
హైదరాబాద్: తెలంగాణలో కోవిడ్ రోజువారి పాజిటివ్ కేసులు క్రమంగా దిగివస్తున్నాయి.రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..గత 24 గంటల్లో కొత్తగా 2,261 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.మరో 18 మంది కరోనాతో మృతిచెందారు.. ఇదే సమయంలో..3,043 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు వెల్లడించారు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు.. తాజా లెక్కలతో రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గిపోయిందని..రికవరీ రేటు 99.5 శాతానికి పెరిగందని పేర్కొన్నారు.. ఇక, బెడ్ ఆక్యుపెన్సీ రేటు 26 శాతం మాత్రమే ఉందన్న శ్రీనివాసర్రావు..ఇప్పటి వరకు 87 లక్షలకు పైగా ఇళ్లలో రెండో దశ ఫీవర్ సర్వే పూర్తి చేశామన్నారు.మరోవైపు.. గ్రామాల్లోనూ లాక్డౌన్ కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో కేసుల తీవ్రత తగ్గించేందుకు ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు హెల్త్ డైరెక్టర్.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







