విజయ పతాకాన్ని ఎగరవేసిన భారత్
- March 06, 2016
మీర్పూర్ వేదికగా ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ ఆతిధ్య బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ విధించిన 121 పరుగుల విజయ లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 60 పరుగులు, విరాట్ కోహ్లీ 41 పరుగులతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. కాగా, భారత్ కెప్టెన్ ధోనీ ఎప్పటిలాగే సిక్స్‌తో విన్నింగ్ షాట్ కొట్టి జట్టును విజేతగా నిలిపాడు. అంతకు ముందు బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. వర్షం అడ్డంకిగా మారడంతో మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









