నిబంధనలు పాటించని 27 రెస్టారెంట్లపై చర్యలు
- June 05, 2021
బహ్రెయిన్: హెల్త్ మినిస్ట్రీ, 27 రెస్టారెంట్లపై చర్యలు తీసుకున్నట్లుగా ప్రకటించింది. కోవిడ్ 19 ఉల్లంఘనల నేపథ్యంలో రెస్టారెంట్లపై చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 187 రెస్టారెంట్లు మరియు కేఫ్‌లపై తనిఖీలు జరిపారు. జ్యుడీషియల్ కంట్రోల్ అధికారులు అవసరమైన చట్టపరమైన చర్యలు నిబంధనలు ఉల్లంఘించిన రెస్టారెంట్లు కేఫ్‌లపై తీసుకుంటారని మినిస్ట్రీ వివరించింది. చిన్న చిన్న తప్పిదాలకు పాల్పడిన స్టోర్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది.
తాజా వార్తలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్టు రెన్యువల్‌కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్‌లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!







