పునఃప్రారంభానికి సిద్ధమవుతున్న ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్
- June 05, 2021
మస్కట్: ఏడాదికి పైగా మూసివేయబడిన ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్, త్వరలో పునఃప్రారంభానికి సన్నద్ధమవుతోంది. స్థానిక, ప్రాంతీయ అలాగే అంతర్జాతీయ ఈవెంట్ నిర్వాహకులకు ఇది ఎంతో ఆనందాన్నిచ్చే విషయం. ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్ సీఈఓ ఇంజనీర్ సయీద్ అల్ షాన్ఫారి మాట్లాడుతూ, పునఃప్రారంభిస్తున్నందుకు ఆనందంగా వుందని అన్నారు. స్థానిక, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ ఈవెంట్ ఆర్గనైజర్లతో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించనుండడం చాలా ప్రత్యేకమని ఆయన అభిప్రాయపడ్డారు. అతిథులు, సందర్శకుల ఆరోగ్య భద్రత నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటామని ఆయన వివరించారు. శరీర ఉష్ణోగ్రతను కొలవడం, సోసల్ డిస్టెన్సింగ్ వుండేలా చూడటం వంటి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







