భారత్ కరోనా అప్డేట్
- June 06, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి.అయితే తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 1,14,460 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,88,09,339 కి చేరింది.ఇందులో 2,69,84,781 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,77,799 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 2,677 మంది మృతి చెందారు.దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,46,759 కి చేరింది. ఇక 24 గంటల్లో 1,89,232 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్‌లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







