దుబాయ్-బహ్రెయిన్ ప్రతి రోజూ A380 ఫ్లైట్ సర్వీస్
- June 06, 2021
దుబాయ్: కోవిడ్ ఆంక్షల సడలింపుల నేపథ్యంలో ఇక బహ్రెయిన్ కు రెగ్యూలర్ విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు దుబాయ్ క్యారియర్ ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ వెల్లడించింది. జూన్ మాసంలో ప్రతి రోజు A380 విమానాన్ని బహ్రెయిన్ కు నడపనున్నట్లు తెలిపింది. ఈ డబల్ డెక్కర్ ఫ్లైట్లో మొత్తం 507 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఎకానమీలో 417, ఫ్లాట్ బెడ్ సీట్లు ఉన్న 76 బిజినెస్ క్లాస్, 14 ఫస్ట్ క్లాస్ సూట్లు A380లో ఉంటాయి. ఇదిలాఉంటే బహ్రెయినీలకు స్పెషల్ ప్రైజ్ పేరుతో దుబాయ్, ఇస్తాంబుల్, మాల్దీవులతో పాటు ప్రముఖ ప్రాంతాలకు ఆఫర్లను ప్రకటించింది ఎమిరాతి ఎయిర్లైన్స్.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







