209 ఆల్కహాల్ బాటిళ్ళతో పట్టుబడ్డ వలసదారుడు

- June 08, 2021 , by Maagulf
209 ఆల్కహాల్ బాటిళ్ళతో పట్టుబడ్డ వలసదారుడు

మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, ఓ వలసదారుడ్ని మద్యం బాటిళ్ళతో అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 200కి పైగా మద్యం బాటిళ్ళను అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ పోలీస్ కమాండ్, నిందితుడ్ని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ తెలిపింది. ఓ ప్రైవేటు వాహనం ద్వారా వీటిని తరలించేందుకు నిందితుడు యత్నించాడు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com