ఎంట్రీ బ్యాన్ బాధితులకు విజిట్ వీసా పొడిగింపు
- June 12, 2021
సౌదీ అరేబియా: ఎంట్రీ బ్యాన్ కారణంగా ఇబ్బంది పడుతున్న 20 దేశాలకు చెందిన ప్రయాణీకులకు విజిట్ వీసా పొడిగింపును మంజూరు చేస్తూ సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎలక్ట్రానిక్ సర్వీస్ ప్రారంభించింది. జులై 31 వరకు ఉచితంగానే ఈ వీసాలను పొడిగిస్తారని మినిస్ట్రీ వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సహకారంతో ఈ ఎలక్ట్రానిక్ సర్వీసుని అందుబాటులోకి తెచ్చారు. మినిస్ట్రీ ఈ-వీసా సర్వీసెస్ వేదిక ద్వారా లబ్దిదారులు ఈ సర్వీసు పొడిగింపుని వినియోగించుకోవచ్చు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







