ఫైనల్లో పావ్యుచెంకోవా పై గెలుపొందిన క్రేజీకోవా
- June 12, 2021
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఛెక్‌రిపబ్లిక్‌కు చెందిన అన్‌సీడెడ్ 25 ఏళ్ల బార్బోరా క్రేజికోవా గెల్చుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో క్రేజికోవా 6-1, 2-6, 6-4తో 31వ సీడ్ రష్యాకు చెందిన అనస్తాషియా పావ్యుచెంకోవాను చిత్తుచేసింది. క్రేజీకోవా ఫ్రెంచ్ ఓపెన్‌లో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి టైటిల్‌ను దక్కించుకోవడం విశేషం. తొలిసెట్‌ను సునాయాసంగా గెల్చిన క్రేజికోవా.. రెండోసెట్‌ను ప్రత్యర్ధికి సమర్పించుకొంది. నిర్ణయాత్మక మూడోసెట్‌లో ఇరువురు హోరాహోరీగా తలపడిన తొలుతే బ్రేక్ పాయింట్ సాధించి మ్యాచ్‌ను ముగించడం విశేషం.
క్రేజికోవా టైటిల్ నెగ్గిందిలా.. తొలిరౌండ్ : ప్లిస్కోవా 5-7, 6-4, 6-2
రెండోరౌండ్ : అలెగ్జాండ్రోవా 6-2, 6-3
మూడోరౌండ్ : స్విటోలినా 6-3, 6-2
నాల్గోరౌండ్ : స్టెఫెన్స్ 6-2, 6-0
క్వార్టర్స్ : కోకా గాఫ్ 7-6(8-6), 6-3,
సెమీస్ : సక్కారి 7-5, 4-6, 9-7
ఫైనల్ : పావ్యుచెంకోవా 6-1, 2-6, 6-4
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







