ఫ్రెంచ్ ఓపెన్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పిన బర్బోరా క్రేజికోవా
- June 13, 2021
ప్యారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో సరికొత్త చరిత్ర క్రియేట్ అయ్యింది. చెక్ రిపబ్లిక్ టెన్నిస్ ప్లేయర్ బర్బోరా క్రేజికోవా రికార్డ్ సృష్టించింది. మహిళల సింగిల్స్ టైటిల్‌తో పాటు డబుల్స్ ట్రోఫీని దక్కించుకుంది. 21 ఏళ్ల తర్వాత ఇలాంటి చరిత్రను బర్బోరా తిరగరాసింది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను చెక్ రిపబ్లిక్ జంట బర్బోరా క్రేజికోవా-కాథరినా సినియాకోవా ఎగురేసుకుపోయింది. ఫైనల్లో ఇగ స్వియాటెక్-బెథనీ మట్టెక్ జోడీపై 6-4, 6-2తో ఘన విజయం సాధించింది.
2000 సంవత్సరంలో ప్యారిస్‌కు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి ఈ ఘనత సాధించింది. దీంతో తాజాగా ప్రకటించిన డబుల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది క్రేజీకోవా.
కాథరినా సినియాకోవాతో జత కట్టిన క్రేజీకోవా.. ఫైనల్లో ఇగ స్వియాటెక్-బెథనీ మట్టెక్ జంటపై 6-4, 6-2తో వరుస సెట్లలో విజయాన్ని అందుకున్నారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









