హజ్ యాత్రకు మహిళలు చేసుకోవచ్చని ప్రకటించిన సౌదీ

- June 14, 2021 , by Maagulf
హజ్ యాత్రకు మహిళలు  చేసుకోవచ్చని ప్రకటించిన సౌదీ

సౌదీ: హజ్ యాత్రకు పరిమిత సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేపడుతున్నట్లు ప్రకటించిన సౌదీ ప్రభుత్వం..ఈ సారి మహిళలు కూడా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది. పురుషులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా తామే సొంతంగా రిజిస్టర్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. మహిళా సాధికారికత దిశగా ఇప్పటికే పలు సంస్కరణ నిర్ణయాలు అమలు చేస్తున్న కింగ్డమ్ ప్రభుత్వం..హజ్ యాత్రలోనూ మహిళలు సొంతంగా రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com