ట్రీ ప్లాంటింగ్ వర్క్‌షాప్‌ని ఎంజాయ్ చేస్తున్న షార్జా గర్ల్స్
- March 07, 2016
షార్జా గర్ల్ గైడ్స్ (ఎస్‌జిజి) ట్రీ ప్లాంటింగ్ వర్క్షాపప్ని ఏర్పాటు చేశారు. మొక్కల పెంపకం పట్ల ఆవశ్యకతను పెంచడం ఈ వర్క్ షాప్ ఉద్దేశ్యం. 'గ్రో ఎ ఘాఫ్' వర్క్ షాప్ ఎస్‌జిజి హెడ్ క్వార్టర్స్‌లో గౌమ్బుక్ అనే ఎన్జిఓ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం తప్పనిసరి అని ఈ సందర్భంగా పలువురు తఅభిప్రాయపడ్డారు. గివ్ ఎ ఘాఫ్ ట్రీ ప్లాంటింగ్ ప్రోగ్రామ్‌ను ఈ సందర్భంగా గౌమ్బుక్ లాంఛ్ చేసింది. ఘాఫ్ ట్రీస్‌ని పెంచి, వాటిని పంపకాల కోసం వినియోగించడం ఈ ప్రోగ్రామ్ ఉద్దేశ్యం. యూఏఈ మరియు గల్ఫ్ రీజియన్‌లో ఘాఫ్ ట్రీస్ చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉన్నాయి. 7 నుంచి 15 ఏళ్ళ మధ్య వయసున్న సుమారు 100 మంది గర్ల్స్ అలాగే 50 మంది రిప్రెజెంటేటివ్స్ ప్రైవేటు ప్రభుత్వ సెక్టార్స్ నుంచి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







