12 మంది ప్రముఖులకు 3 మిలియన్ సౌదీ రియాల్స్ జరిమానా
- June 14, 2021
సౌదీ అరేబియా: సోషల్ మీడియా ప్రముఖులు 12 మంది వ్యక్తులకు భారీ జరిమానా విధించినట్లు సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఫర్ ఆడియో విజువల్ మీడియా వెల్లడించింది. మొత్తం 3,050,000 సౌదీ రియాల్స్ జరిమానా, ఆ ప్రముఖులకు విధించారు. కరోనా నిబంధనల్ని ఉల్లంఘించినట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. ఓ కాస్మోటిక్ ప్రొడక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా, ఈ ఉల్లంఘన చోటు చేసుకుంది. ఉల్లంఘనకు పాల్పడిన వారిలో ఏడుగులు సౌదీలు, ఐదుగురు నివాసితులు ఉన్నారు. 50,000 నుండి 300,000 సౌదీ రియాల్స్ వరకూ ఆయా వ్యక్తులకు జరిమానా విధించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







