ఒమన్ లో 300 కి పైగా నీట మునిగిన కేసుల నమోదు..

- June 14, 2021 , by Maagulf
ఒమన్ లో 300 కి పైగా నీట మునిగిన కేసుల నమోదు..

మస్కట్: సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) 2020 సంవత్సరంలో 300 కి పైగా నీట మునిగిన ఘటనలకు సంబంధించిన కేసుల్ని డీల్ చేసింది. మొత్తం 361 ఘటనలు జరిగాయి. 2019 లో ఈ సంఖ్య 369. వ్యాలీలు, డ్యాంలు, నీటి కొలనులు, ఈత కొలనులు, సముద్ర తీర ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగాయి. ప్రజా భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ఘటనలు జరిగాయి. ప్రమాదాల నివారణకు ప్రతీ ఒక్కరూ భద్రతా నిబంధనలు పాఠించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com