హెల్త్ ప్రొటోకాల్స్ ఉల్లంఘించిన 46 రెస్టారెంట్లు, కేఫులు

- June 14, 2021 , by Maagulf
హెల్త్ ప్రొటోకాల్స్ ఉల్లంఘించిన 46 రెస్టారెంట్లు, కేఫులు

మనామా: బహ్రెయిన్ లో 46 ఉల్లంఘనలు నమోదయినట్లు హెల్త్ మినిస్టరీ - పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంట్ వెల్లడించింది. ఎప్పటికప్పుడు జరుపుతున్న తనిఖీల్లో ఈ ఉల్లంఘనలు వెలుగు చూశాయి. ఉల్లంఘనకు పాల్పడిన రెస్టారెంట్లు అలాగే, కేఫ్ లపై సంబంధిత అథారిటీస్ చట్టపరమైన చర్యలు తీసుకుంటాయి. మొత్తం 211 చోట్ల తనిఖీలు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com