తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

- June 14, 2021 , by Maagulf
తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.రాష్ట్రంలో కొత్తగా 1,511 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కాగా కొవిడ్‌-19 కారణంగా 12 మంది మరణించారు. కరోనా నుంచి మరో 2,175 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 20,461 గా ఉంది. 1.36 శాతం కరోనా పాజిటివిటీ రేటు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,10,681 కరోనా పరీక్షలు నిర్వహించారు.GHMC పరిధిలో అత్యధికంగా 173 కరోనా కేసులు నమోదు అవ్వగా ఖమ్మంలో 139, నల్లగొండలో 113 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com