కోవిడ్ 19 షాపింగ్ మాల్స్ బ్యాన్: మినహాయింపుల్ని ప్రకటించిన సౌదీ అరేబియా
- June 15, 2021
సౌదీ అరేబియా: కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తే, 18 ఏళ్ళ లోపువారు వ్యాక్సిన్ తీసుకోకపోయినా షాపింగ్ మాల్స్‌లోకి అనుమతించబడతారు. అలాగే కొన్ని ఆరోగ్యపరమైన కారణాలతో ఇప్పటిదాకా మాల్స్ ఎంట్రీ లేనివారికి కూడా ఇకపై ప్రవేశం లభిస్తుంది. ఆదివారం చేసిన ప్రకటన ప్రకారం ఆగస్ట్ 1 నుంచి వ్యాక్సిన్ పొందని వ్యక్తులకు మాల్స్‌లోకి ప్రవేశం వుండబోదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, సోమవారం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అధికార ప్రతినిథి ఈ బ్యాన్ నుంచి పైన పేర్కొన్నవారికి మినహాయింపులు ఇచ్చినట్లు తెలిపింది. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల రిస్కులున్నవారికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!







