2023 ఏషియా కప్ కు ఒమన్ ఫుట్ బాల్ టీం క్వాలిఫై

- June 16, 2021 , by Maagulf
2023 ఏషియా కప్ కు ఒమన్ ఫుట్ బాల్ టీం క్వాలిఫై

ఒమన్: ఒమన్ జాతీయ ఫుట్ బాల్ టీం చైనాలో జరగనున్న 2023 ఏషియా కప్ కు క్వాలిఫై సాధించింది. అలాగే వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ ఫైనల్ అర్హత సాధించింది. ఐదు దేశాలతో జరుగుతున్న సీరిస్ లో భారత్, అప్ఘాన్ తో జరిగిన మ్యాచ్ లను ఒమన్ టీం టైగా ముగించింది. దీంతో పాయింట్స్ టేబుల్ లో సెకండ్ ప్లేస్ ను కైవసం చేసుకోవటంతో పాటు 2023 ఏషియా కప్ కు క్వాలిఫై అయ్యింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com