కువైట్: కోవిడ్ బారిన పడ్డవారికి సెకెండ్ డోస్
- June 16, 2021
కువైట్: ఒకే డోసు వ్యాక్సిన్ అందుకుని, కరోనా బారిన పడినవారికి.. కరోనా నుంచి కోలుకున్న 90 రోజుల తర్వాత రెండో డోస్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. సెకెండ్ డోస్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అధికార ప్రతినిథి డాక్టర్ అబ్దుల్లా అల్ సనద్ వెల్లడించారు. ఇంతవకరకు వ్యాక్సిన్ పొందకుండా, కరోనా బారిన పడి కోలుకున్నవారికి బూస్టర్ డోస్ ఇవ్వబడుతుంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







