తెలంగాణ కరోనా అప్డేట్
- June 16, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూనే ఉంది.నిన్న కాస్త పెరిగిన పాజిటివ్ కేసులు..ఇవాళ భారీగానే తగ్గాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,16,252 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,489 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.కోవిడ్ బారినపడి మరో 11 మంది ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో.. 1,436 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 6,07,925 చేరుకోగా.. ఇప్పటి వరకు 5,84,429 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.. ఇక, మృతుల సంఖ్య 3,521కు పెరిగింది. ప్రస్తుతం..రాష్ట్రవ్యాప్తంగా 19,975 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.. రివకరీ కేసుల సంఖ్య 96.13 శాతానికి పెరిగింది.తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 175 కొత్త కేసులు వెలుగుచూశాయి.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







