కువైట్: కోవిడ్ బారిన పడ్డవారికి సెకెండ్ డోస్

- June 16, 2021 , by Maagulf
కువైట్: కోవిడ్ బారిన పడ్డవారికి సెకెండ్ డోస్

కువైట్: ఒకే డోసు వ్యాక్సిన్ అందుకుని, కరోనా బారిన పడినవారికి.. కరోనా నుంచి కోలుకున్న 90 రోజుల తర్వాత రెండో డోస్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. సెకెండ్ డోస్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అధికార ప్రతినిథి డాక్టర్ అబ్దుల్లా అల్ సనద్ వెల్లడించారు. ఇంతవకరకు వ్యాక్సిన్ పొందకుండా, కరోనా బారిన పడి కోలుకున్నవారికి బూస్టర్ డోస్ ఇవ్వబడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com