తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- June 17, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,492 కరోనా కేసులు వెలుగుచూడగా, 13 మంది మృతి చెందారు. గడచిన 24 గంటల్లో 1,933 మంది డిశ్చార్జి అయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 19,521 యాక్టివ్ కేసులుండగా.. 3,534 మంది ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతి చెందారు. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 166 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







