స్మార్ట్ కార్డు లేకుండా హజ్ యాత్రకు అనుమతి లేదు

- June 18, 2021 , by Maagulf
స్మార్ట్ కార్డు లేకుండా హజ్ యాత్రకు అనుమతి లేదు

సౌదీ అరేబియా: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్ కార్డ్ లేనివారిని అనుమతించేది లేదని స్పష్టం చేసింది. స్మార్ట్ కార్డ్ అలాగే అధికారిక అనుమతికి సంబంధించిన డాక్యుమెంట్ వుంటేనే హజ్ మరియు ఉమ్రాకి అనుమతినిస్తారు. ఆ పర్మిట్ ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ కార్డ్ అలాగే యాత్రీకుల ఐడీతో మ్యాచ్ అవ్వాలి. మినిస్ట్రీ అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com