సౌదీ: కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన 30 మందికి పైగా అరెస్ట్
- June 19, 2021
సౌదీ అరేబియా: కోవిడ్ ఐసోసలేషన్, క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించిన పలువుర్ని అసిన్ ప్రాంతంలో అధికారులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని లెఫ్టినెంట్ కల్నల్ జైద్ అల్ దబ్బాష్ వెల్లడించారు. 28 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనీ, వారికి కరోనా సోకినట్లు గుర్తించడం జరిగిందని పోలీస్ అధికార ప్రతినిథి పేర్కొన్నారు. వారిలో కొందరు ఇటీవలే ఇతర దేశాల నుంచి వచ్చినట్లు తెలిపారు పోలీసులు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- లుసైల్ రోడ్డులోని పెర్ల్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ మూసివేత..!!
- ఒమన్ ట్యాక్స్ రెవెన్యూ OMR 1.3 బిలియన్లు..!!
- మరాస్సీ కాంప్లెక్స్‌లో ట్రాఫిక్ అవగాహన వేదిక ప్రారంభం..!!
- నాలుగున్నర గంటలే పనిచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు..!!
- Dh50,000 విలువైన బంగారాన్ని విసిరివేసిన దుబాయ్ నివాసి..!!
- గల్ఫ్ దేశాలు, ఇండియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం..!!
- ఫిలిప్పీన్స్‌లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా







