ప్రజలు, వాహనాల రాకపోకలపై నిషేధం విధించిన సుప్రీం కమిటీ
- June 19, 2021
మస్కట్: సుప్రీం కమిటీ, మనుషులు అలాగే వాహనాల రాకపోకల్ని రాత్రి 8 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని పబ్లిక్ ప్లేసెస్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మూసివేసి వుంటాయని, ఈ నిషేధం తదుపరి నోటీసు వరకు అమల్లో వుంటుందని సుప్రీం కమిటీ తెలిపింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మార్గదర్శనంలో హెల్త్ సెక్టార్ ఇనిస్టిట్యూషన్స్ నేషనల్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని సుప్రీం కమిటీ పేర్కొంది. టార్గెట్ గ్రూపులకు చెందినవారు వ్యాక్సినేషన్ తీసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని కమిటీ కోరింది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







