జులై నుంచి సమ్మర్ వర్క్ బ్యాన్ వేళలు అమలు
- June 20, 2021
బహ్రెయిన్: వేసవి ఎండల తాకిడి నుంచి కార్మికులను రక్షించేందుకు జులై నుంచి సమ్మర్ వర్క్ బ్యాన్ వేళల్ని అమలు చేయనున్నట్లు బహ్రెయిన్ కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జులై, ఆగస్ట్ ఈ రెండు నెలల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కనుక కార్మికులకు బహిరంగ ప్రాంతాల్లో పనులను పురమాయించొద్దని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సమ్మర్ వర్క్ బ్యాన్ వెళల్ని పకడ్బందీగా అమలు చేసేందుకు తగిన యంత్రాంగంతో తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ ప్రాంతాల్లో కార్మికులతో పనులు చేయించకూడదు. ఎంత తీవ్రత, ఉక్కపోత ఎక్కువ ఉంటుంది కనుక కార్మికులు అస్వస్థత గురయ్యే అవకాశాలు ఉన్నాయని, కార్మికుల శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యం ఇస్తూ జులై, ఆగస్ట్ నెలల్లో సమ్మర్ వర్క్ బ్యాన్ వేళల్ని అమలు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్‌గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







