మైనర్ యాక్సిడెంట్లకు ఒకే విడతలో ఇన్సూరెన్స్
- June 20, 2021
బహ్రెయిన్: చిన్న చిన్న రోడ్డు ప్రమాదాల సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వన్ స్టేప్ లో ప్రాసెస్ పూర్తి చేయనున్నట్లు బహ్రెయిన్ ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. అయతే..వన్ స్టెప్ ప్రాసెస్ కు షరతులు వర్తించనున్నాయి. రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఇరు పక్షాలు పరస్పరం ఓ అవగాహనకు వచ్చి ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ ప్రమేయం లేకుండా కార్ రిపేర్ చేయించుకొని ఇన్సూరెన్స్ ప్రాసెస్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







