హైదరాబాద్: ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు మెట్రో ట్రైన్లు
- June 20, 2021
హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేయడంతో మెట్రో రైళ్లు పూర్తి స్థాయిలో పట్టాలెక్కనున్నాయి. ఇదేసమయంలో సర్వీసుల వేళల్లో కొంచం మార్పులు చేశారు. రేపటి నుంచి నుంచి మెట్రో సేవలు అందుబాటులో రానున్నాయి. ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు అందుబాటులో ఉంటాయి. ఉదయం 7 గంటలకు మొదటి ట్రైన్, చివరి స్టేషన్ నుంచి రాత్రి 9 గంటలకు రైలు బయలుదేరుతుంది. మారిన సమయాలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని. అయితే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని కె.వి రెడ్డి(MD & CEO, L&T Metro Rail (Hyderabad)) వెల్లడించారు.
_1624168228.jpg)

తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







