గుంటూరులో బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల ముఠా అరెస్ట్
- June 20, 2021
గుంటూరు: గుంటూరులో బ్లాక్ ఫంగస్ కు సంబంధించిన Amphotericin-B అనే ఇంజక్షన్ లను ప్రభుత్వ ధరలకంటే బ్లాక్ మార్కెట్ లో సుమారు 10 రేట్లు ఎక్కువగా ధర చేసి విక్రయిస్తున్న గ్యాంగ్ ను గుంటూరు అర్బన్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు 46 Amphotericin-B ఇంజెక్షన్లు,రూ.3 లక్షల 4 వేలను స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు అర్బన్ ఏపీకి వచ్చిన సమాచారం మేరకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, పాత గుంటూరు పోలీసు స్టేషన్ మరియు ఇతర పోలీసు స్టేషన్ ల పరిధిలో బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఉపయోగించే ఇంజక్షన్ ల బ్లాక్ మార్కెట్ పై దర్యాప్తు చేపట్టగా 8 మంది యువకులు పట్టుబడ్డారు.వీరిని అరెస్ట్ చేసి ఇంజక్షన్ లను, నగదులు స్వాదేనం చేసుకున్నారు.
వీరిలో కొందరు మెడికల్ రిప్రజెంటేటివ్ల తోపాటు షాపుల నిర్వాహకులు ఉన్నారు. ఈమేరకు ఆదివారం మీడియా సమావేశంలో గుంటూరు రేంజ్ ఐజి డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ, గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వివరాలను వెల్లడించారు.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..
- మెన్స్ హాకీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!







