72% పబ్లిక్ స్కూల్ స్టాఫ్ కు వ్యాక్సినేషన్ పూర్తి
- June 22, 2021
యూఏఈ: స్కూల్ సిబ్బంది, విద్యార్ధుల ఆరోగ్య భద్రత లక్ష్యాన్ని చేరుకునేలా యూఏఈ చేపట్టిన వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే 72 శాతం మంది టీచర్లు, స్కూల్ సిబ్బందికి వ్యాక్సిన్ అందించినట్లు ఎమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అధారికారులు వెల్లడించారు. స్కూల్ వాతావరణాన్ని వైరస్ నుంచి రక్షించుకునేందుకు వ్యాక్సినేషన్ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొవటంలో అధికారులు చూపిన చొరవను ఈఎస్ఈ అధికారులు ప్రశంసించారు. ప్రజల్లో అవగాహన పెంచి వ్యాక్సినేషన్ ప్రొగ్రాంలో ప్రపంచంలోనే యూఏఈ మేటి స్థానంలో ఉండేలా అధికారులు చేసిన కృషిని కొనియాడారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!