కోవిడ్ ఉల్లంఘన: నార్త్ అల్ బతినాలోని నాలుగు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో సోదాలు

- June 22, 2021 , by Maagulf
కోవిడ్ ఉల్లంఘన: నార్త్ అల్ బతినాలోని నాలుగు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో సోదాలు

ఒమన్: నార్త్ అల్ బతినా మునిసిపాలిటీలో జరిగిన తనిఖీల సందర్భంగా నాలుగు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కోవిడ్ 19 నిబంధనల్ని ఉల్లంఘించినట్లు తేలింది. ఈ మేరకు గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ ఓ ప్రకటన విడుదల చేసింది. విలాయత్ ఆఫ్ ఖబౌరాలో సదరు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నిబంధనల్ని పాటించడంలేదని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com