దుబాయ్ ఎయిర్ పోర్టులో వరల్డ్ లార్జెస్ట్ కోవిడ్ టెస్ట్ ల్యాబ్
- June 23, 2021
దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ఆర్టీ పీసీఆర్ టెస్ట్ నిర్వహించేందుకు ఇన్ హౌజ్ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ లో ప్రతి రోజు లక్ష శాంపుల్స్ ను టెస్ట్ చేసే సామర్ధ్యం ఉంది. పరీక్ష నమూనాలు ఇచ్చిన కొద్ది గంటల్లోనే ప్రయాణికులకు టెస్ట్ రిజల్ట్స్ ను అందించనుంది. దుబాయ్ హెల్త్ అథారిటీ, ప్యూర్ హెల్త్ సౌజన్యంతో జూన్ 22న వరల్డ్ లార్జెస్ట్ కోవిడ్ ల్యాబ్ ను ప్రారంభించినట్లు దుబాయ్ ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు టెర్మినల్ 2 దగ్గర్లోని DXB దగ్గర శాంపిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..
- ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ‘Z’ కేటగిరీ భద్రత
- భారత్ టారిఫ్‌ల పై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!







