24 గంటల్లో 1,479 కోవిడ్ కేసులు..12 మంది మృతి
- June 23, 2021
సౌదీ: సౌదీ అరేబియాలో కొత్తగా నమోదవుతున్న కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. మంగళవారం ఒక్క రోజే కింగ్డమ్ వ్యాప్తంగా 1,479 కోవిడ్ 19 కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 476,882 కు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11,131 యాక్టీవ్ కేసులు ఉండగా..వారిలో 1,487 మంది పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు తెలిపింది. ఇదిలాఉంటే కోవిడ్ బారిన పడి మంగళవారం మరో 12 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కోవిడ్ మృతుల సంఖ్య 7,703కి పెరిగింది. ఇక మంగళవారం 920 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ పేషెంట్ల సంఖ్య 4,58,048 కు పెరిగింది.
తాజా వార్తలు
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!







