కువైట్: కోవిడ్ పేషెంట్లలో 60% మంది ప్రవాసీయులే!
- June 23, 2021
కువైట్: కువైట్లో నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో ఎక్కువ మంది ప్రవాసీయులే ఉంటున్నారని కోవిడ్ సుప్రీమ్ అడ్వైజరీ కమిటీ వెల్లడించింది. ప్రస్తుత కోవిడ్ కేసుల్లో 40 శాతం మంది కువైట్ పౌరులని, మిగిలిన 60 శాతం మంది నాన్ కువైతీలేనని తెలిపింది. ఇక ఇంటెన్సీవ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్న వారిలో వ్యాక్సిన్ పొందని వారే అత్యధికంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న 98 శాతం మంది వ్యాక్సిన్ పొందని వాళ్లేనని ఫర్వానియా ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ విభాగం అధిపతి డాక్టర్ దలాల్ అల్-మాట్రౌక్ వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా కోవిడ్ తీవ్రతను తగ్గించవచ్చని సూచించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం







