తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- June 23, 2021
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,114 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,16,688కి చేరింది. ఇందులో16,462 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు గడిచిన 24 గంటల్లో 1,280మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకు మొత్తం 5,96,628 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ఇదిలావుంటే 12 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 3598కి చేరింది.ఇక నిన్న ఒక్క రోజే 1,18,109 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 1,78,88,192కి చేరింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..
ఆదిలాబాద్:2, భద్రాద్రి కొత్తగూడెం:59, GHMC:129, జగిత్యాల:23, జనగాం:11, జయశంకర్ భూపాలపల్లి:21, గద్వాల్:7, కామారెడ్డి:3, కరీంనగర్:69, ఖమ్మం:69, ఆసిఫాబాద్:3, మహబూబ్ నగర్:23, మహబూబాబాద్:44, మంచిర్యాల:49, మెదక్:8, మేడ్చల్:58, ములుగు:24, నాగర్ కర్నూల్:12, నల్గొండ:72, నారాయణపేట:6, నిర్మల్:3, నిజామాబాద్:8, పెద్దపల్లి:53, రాజన్న సిరిసిల్ల:16 , రంగారెడ్డి:75, సంగారెడ్డి:16, సిద్ధిపేట:44, సూర్యాపేట:69, వికారాబాద్:14, వనపర్తి: 17, వరంగల్ రూరల్:16, వరంగల్ అర్బన్:53, యదాద్రి భోనగిరిలో 35 కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!
- ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!









