33,000 బహ్రెయినీ దినార్ల విలువైన పొగాకు ఉత్పత్తుల స్వాధీనం, నలుగురి అరెస్ట్
- June 25, 2021
మనామా: క్యాపిటల్ పోలీస్, నిన్న నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితులు నిషేధిత పొగాకు ఉత్పత్తుల్ని విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. వారి నుంచి పెద్ద మొత్తంలో పొగాకు ఉత్పత్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 33,000 బహ్రెయినీ దినార్లు వుంటుందని అధికారులు తెలిపారు. ఆసియా జాతీయులు కొందరు పొగాకు ఉత్పత్తుల్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు అందించిన సమాచారం మేరకు పోలీసులు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి నిందితుల్ని పట్టుకున్నారు.
తాజా వార్తలు
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్‌లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్
- తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత









