యాంఫిటమిన్ పిల్స్, ఫైర్ ఆర్మ్స్ కలిగి వున్న సౌదీ జాతీయుడి అరెస్ట్
- June 25, 2021
రియాద్: సౌదీ అరేబియా సెక్యూరిటీ అధికారులు, ఓ పౌరుడ్ని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి పెద్ద మొత్తంలో యాంఫిటమిన్ పిల్స్ అలాగే ఫైర్ ఆర్మ్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. నజ్రాన్ పోలీస్ అధికార ప్రతినిథి మేజర్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ అల్ అశ్వి మాట్లాడుతూ, స్పెషల్ ఫోర్సస్ ఫర్ రోడ్ సేఫ్టీ అధికారులు, నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన
- జాతీయ రహదారి పనులపై ఎంపీ బాలశౌరి సమీక్ష
- ‘దాదా’- మైసూరులో షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ
- విజయవాడ ఉత్సవ్–2026కు తమిళనాడు ముఖ్యమంత్రికి ఆహ్వానం
- యూఏఈ-భారత్ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తిరుమలలో ఈ నెల 11 నుంచి 20 వరకు వీఐపీ దర్శనాలు రద్దు
- ఫోన్ స్కామ్‌తో Dh11.8 మిలియన్ మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన దుబాయ్ పోలీసులు
- ఒమన్ సమీపంలో ట్యాంకర్‌పై దాడి..12 మందికి గాయాలు
- రాహుల్ గాంధీ, ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం







