కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 250 మందికి పైగా అరెస్ట్
- June 25, 2021
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వివరాల ప్రకారం 282 మందిని కోవిడ్ నిబంధనల ఉల్లంఘన మేరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఫేస్ మాస్కులు ధరించని కారణంగా 260 మందిని అరెస్ట్ చేశారు. 22 మందిని సోషల్ డిస్టెన్సింగ్ పాటించనందుకు అరెస్ట్ చేసినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కి అప్పగించడం జరిగింది. కరోనా పాండమిక్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలి. ఫేస్ మాస్కులు ధరించడం, చేతుల్ని అనునిత్యం పరిశుభ్రంగా వుంచుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడంతోపాటు, ఎక్కువగా జనం గుమికూడే ప్రాంతాల్లోకి వెళ్ళకపోవడం మంచిది.
తాజా వార్తలు
- భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన
- జాతీయ రహదారి పనులపై ఎంపీ బాలశౌరి సమీక్ష
- ‘దాదా’- మైసూరులో షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ
- విజయవాడ ఉత్సవ్–2026కు తమిళనాడు ముఖ్యమంత్రికి ఆహ్వానం
- యూఏఈ-భారత్ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తిరుమలలో ఈ నెల 11 నుంచి 20 వరకు వీఐపీ దర్శనాలు రద్దు
- ఫోన్ స్కామ్‌తో Dh11.8 మిలియన్ మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన దుబాయ్ పోలీసులు
- ఒమన్ సమీపంలో ట్యాంకర్‌పై దాడి..12 మందికి గాయాలు
- రాహుల్ గాంధీ, ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం







