24 గంటల్లో 1,05,676 వ్యాక్సిన్ డోసులు
- June 26, 2021
అబుధాబి: కోవిడ్ బారి నుంచి ప్రజలను రక్షించుకునేందుకు వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ మరోసారి వెల్లడించింది. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను మరింత ముమ్మరం చేసినట్లు వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 1,05,676 డోసులు అందించినట్లు వివరించింది. దీంతో ఇప్పటివరకు 1,49,40,031 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు తెలిపింది. అంటే ప్రతి 100 మందికి 150.06 సగటుతో డోసుల పంపిణి జరిపినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్
- కేరళంలో షిగెల్లా వ్యాధి..
- నంది అవార్డుల పునరుద్ధరణపై మంత్రి కీలక ప్రకటన
- ఈద్ డ్రా..విజేతల నంబర్లను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- హవల్లీ, ఫర్వానియాల్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- ప్రాంతీయ భద్రత పై బహ్రెయిన్-ఈజిప్ట్ చర్చలు..!!
- దక్షిణ అల్ బతినాలో ఇద్దరు మృతి..ఒకరు సేఫ్..!!
- iPhoneలను వెంటనే అప్డేట్ చేసుకోవాలన్న ఖతార్ NCSA..!!
- మిడిలీస్టులోనే అతిపెద్ద వాటర్ పార్క్ కిద్దియాలో సాఫ్ట్ లాంచ్..!!
- విమాన ఛార్జీలపై పరిమితులను ఉపసంహరించుకున్న భారత్..!!









