యూఏఈ పై కోవిడ్ వేరియంట్ల పంజా
- June 28, 2021
యూఏఈ: యూఏఈలో కోవిడ్ విస్తృతికి కోవిడ్ వేరియంట్లే కారణమని డాక్టర్లు చెబుతున్నారు. స్వరూపం మార్చుకున్న కోవిడ్ వైరస్ ప్రస్తుతం డెల్టా, బెటా, గామా రూపంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. అయితే..యూఏఈలో నమోదవుతున్న కోవిడ్ కేసులకు బెటా వేరియంట్ ప్రధాన కారణమంటున్నారు. వైరస్ జన్యు పరిశోధనల అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం యూఏఈలో నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో 39.2 శాతం మంది బెటా వేరియంట్ బారిన పడినట్లు చెబుతున్నారు. 33.9 మంది డెల్టా, 11.3 శాతం మందికి అల్ఫా వేరియంట్ల బారిన పడినట్లు వివరించారు. యూఏఈలో కేసుల తీవ్రత కొనసాగడానికి ఈ మూడు వేరియంట్లే కారణం అవుతున్నాయని అన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







