ఫాక్స్ హిల్స్ సౌత్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసు పొడిగింపు

- June 28, 2021 , by Maagulf
ఫాక్స్ హిల్స్ సౌత్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసు పొడిగింపు

దోహా: ఖతార్ రైల్ ఫ్రీ మరియు ఆన్ డిమాండ్ రౌడ్ షేరింగ్ సర్వీస్ - మెట్రో ఎక్స్‌ప్రెస్, తమ సేవల్ని ఫాక్స్ హిల్స్ సౌత్ డిస్ట్రిక్టుకి (లుసైల్ ప్రాంతంలోని) పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ట్విట్టర్ ద్వారా ప్రకటన చేసింది దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్. మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులు లగ్తాయిఫియా స్టేషన్ వరకు ఈ సేవలు పొడిగించబడ్డాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com