ఇరాన్ నుంచి విచ్చలవిడిగా బహ్రెయిన్ లోకి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా
- June 28, 2021
బహ్రెయిన్: క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టర్ జనరల్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇరాన్ నుంచి బహ్రెయిన్ లోకి పెద్దయెత్తున మాదక ద్రవాలు అక్రమ మార్గంలో గత పదిహేనేళ్ళుగా వస్తున్నాయి. ఈ విషయమై ఎంతలా బహ్రెయిన్ నిరసన వ్యక్తం చేస్తున్నా, ఇరాన్ నుంచి డ్రగ్స్ ట్రాఫికింగ్ మాతరం ఆగడంలేదు. 2007 నుంచి 2021 మధ్యలో 3 టన్నుల నార్కోటిక్స్ (కాప్టగాన్, ఓపియం మరియు హాషిష్ అలాగే షాబు) ఇరాన్ నుంచి బహ్రెయిన్ దేశంలోకి అక్రమంగా స్మగుల్ అవుతున్నాయని తెలిపింది అథారిటీ. రీజినల్ వాటర్స్ నుంచి ఇరాన్ ఈ స్మగ్లింగ్ చేస్తోంది. చాలా సందర్భాల్లో సీ బెడ్ నుంచే వీటి రవాణాని అడ్డుకుంటున్నారు అధికారులు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







