హజ్ యాత్రీకులందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ తప్పనిసరి: హజ్ మినిస్ట్రీ
- June 28, 2021
మస్కట్: అనుమతి పొందిన హజ్ యాత్రీకులందరూ తప్పనిసరిగా సెకెండ్ డోస్ కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోవాలని సౌదీ మినిస్ట్రీ స్పష్టం చేసింది. దరఖాస్తుదారులు సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని అపాయింట్మెంటుతో సంప్రదించాలనీ, హజ్ 2021 పర్మిట్ కంటే 48 గంటల ముందే ఈ పని చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







