కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 79 ఔట్-లెట్స్ మూసివేత
- June 28, 2021
సౌదీ అరేబియా: సౌదీ మునిసిపాలిటీస్, 79 కమర్షియల్ ‘ఔట్-లెట్స్’ని మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. కరోనా నిబంధనల్ని సదరు సంస్థలు ఉల్లంఘించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఈస్టర్న్ ప్రావిన్స్ మునిసిపాలిటీ మొత్తం 10,139 తనిఖీల్ని గత వారం రోజుల్లో నిర్వహించింది. షాపింగ్ మాల్స్, కమర్షియల్ సెంటర్స్ అలాగే స్టోర్లపై తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో 43 కమర్షియల్ ఔట్-లెట్లు మూసివేశారు. 544 మంది ఉల్లంఘనులకు జరీమానాలు విధించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







