ఆగస్ట్ 1 నుంచి నో వర్క్ ఫ్రమ్ హోమ్
- June 29, 2021
కువైట్: కోవిడ్ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కు అనుమతించిన కువైట్ ప్రభుత్వం..ఆగస్ట్ 1 నుంచి ఈ సౌలభ్యాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వర్క్ ఫ్రమ్ ను ఎత్తివేస్తున్నట్లు మానవ వనరుల శాఖలోని డైరెక్టర్ జనరల్ కార్యాలయం సర్క్యూలర్ జారీ చేసింది. ఆగస్ట్ 1 నుంచి అన్ని ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగులు యధావిధిగా విధులకు హజరు కావాల్సిందేనని ఆదేశించింది. ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు వ్యక్తిగతంగా విధులు నిర్వహించాలని పేర్కొంది. అయితే..గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రం సాధారణ నిబంధనలు వర్తిస్తాయని క్లారిటీ ఇచ్చింది. కువైట్ లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు మానవ వనరుల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!
- ఖతార్ లో అస్థిర వాతావరణం..కార్మిక మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ..!!
- CBSE న్యూ గ్రేడింగ్ సిస్టమ్
- సౌదీ అరేబియా వ్యాప్తంగా భారీ వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- మెట్రో, ఎసి, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ
- ఏపీ ఆస్తిపన్ను బకాయిదారులకు గుడ్ న్యూస్..
- శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభం
- ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు









