ఒమన్: ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం
- June 29, 2021
మస్కట్: మస్కట్ గవర్నరేట్ పరిధిలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్టుమెంటుకి చెందిన ఫైర్ ఫైటింగ్ బృందాలు సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) ఓ ప్రకటన విడుదల చేసింది. విలాయత్ ఆఫ్ బౌషర్ ప్రాంతంలోని అల్ అన్సాబ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







