తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- June 29, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో 987 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటు మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో ఏడుగురు కరోనా కాటుకు బలయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా వైరస్‌తో 3వేల 651 మంది చనిపోయారు. ఇదిలా ఉండగా నిన్న 14వందల 17మంది కరోనా నుంచి కోలుకుంటే ఇవాళ 13వందల 62మంది మాత్రమే ఆరోగ్యంగా కోలుకునున్నారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసులు 6,22,593కు పెరిగాయి. 6,05,455 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 13,487 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 1,21,236 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!







